Interview with Loco Pilot Complete guidance For ALP Aspirants | RRB ALP New Vacancy 2024

రైల్వే నుంచి ALP నోటిఫికేషన్ 2024 జనవరి 19 న విడుదల అయ్యింది. 2018 నుంచి 6 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించాలి అంటే మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలి.

ALP ఉద్యోగం ఎలా ఉంటుంది. ఎలా అప్లై చేయాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ బుక్స్ చదవాలి?

ఇలాంటి పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి. లోకో పైలట్ శ్రీ చిన్నాల రామ చంద్రా రావు గారు పూర్తిగా వివరించారు.

LOCO PILOT INTERVIEW

Post a Comment

0 Comments